Featured

Priyanka Singh : త్వరలో ఎగ్జైట్ మెంట్ తో రాబోతున్నా అంటున్న బిగ్ బాస్ 5 బ్యూటీ ప్రియాంక సింగ్…

Priyanka Singh : జబర్దస్త్, యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు పొందారు ప్రియాంక సింగ్. అయితే గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో తన అందంతో అభినయంతో ప్రేక్షకుల మనసు దోచింది ఈ అమ్మడు. తాజాగా మరో అవకాశాన్ని అందుకున్నారు ప్రియాంక సింగ్.

priyanka singh posting in social media about her new movie

ప్రియాంక సింగ్ అసలు పేరు సాయితేజ్‌. జబర్దస్త్ షోలో కమెడీయన్‌గా లేడీ గెటప్స్ తో ఆకట్టుకున్న సాయితేజ లింగ మార్పిడి చేయించుకొని తన పేరుని ప్రియాంక సింగ్ మార్చుకున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 5 షోలో పాల్గొని మరింత పాపులర్‌ అయ్యింది ఈ భామ.

priyanka singh posting in social media about her new movie

బిగ్ బాస్ 5 లో మానస్‌ తో పింకీ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. హౌజ్‌లో మానస్‌ వెంట పడటం పట్ల సోషల్ మీడియాలో పింకీ పై విమర్శలు వచ్చాయి. కానీ ఒక ట్రాన్స్ జెండర్ గా పింకీ ప్రవర్తనకు మంచి మార్కులే పడ్డాయి అనే చెప్పాలి. తనదైన ఆటతో బిగ్ బాస్ టాప్ 7 లో నిలిచింది.

మూవీ ఆఫర్ అందుకున్న ప్రియాంక సింగ్…

ప్రస్తుతం ఒక సినిమాలు నటించేందుకు ఆఫర్ అందుకుంటున్నారు ప్రియాంక సింగ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. కోన వెంకట్‌తో దిగిన ఫోటోని పంచుకుంటూ, త్వరలో ఓ ఎగ్జైట్‌మెంట్‌తో రాబోతున్నా… కోన వెంకట్‌తో టైమ్‌ స్పెండ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది అని రాసుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రకటించలేదు ప్రియాంక సింగ్‌. అయితే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago