తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన సునీల్ తర్వాత హీరోగా తన సత్తా కూడా నిరూపించుకున్నాడు. హీరోగా కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఆఫర్లు రావడం తగ్గాయి. తర్వాత సినిమాల్లో ఫుల్ కమెడియన్ గా కాకుండా అడపా దడఫా పాత్రలు వేస్తూ వస్తున్నాడు. ఇటీవల విడుదల అయిన కనపడుటలేదు సినిమాలో డిటెక్టివ్ గా తన పాత్రకు న్యాయం చేశారు.
అయితే తర్వాత ఇటీవల హెడ్ అండ్ టైల్ చిత్రంలో కూడా ముగ్గురు అమ్మాయిల జీవితంలో జరిగే కథాంశాం అంధారంగా వచ్చింది ఈ సినిమా. దీనిలో కూడా అతడు ప్రధాన పాత్రలో నటించి అలరించాడు. అతడు విలన్ గా కూడా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో విలన్ గా తనదైన శైలిలో నటించి మెప్పించారు.
ఇప్పుడు విలన్ పాత్రలో అతడు బన్నీ హీరోగా రాబోతున్న పుష్పలో నటిస్తున్నాడు. దీనిలో సునీల్ మంగళం శ్రీను లుక్ కు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమా విడుదలైన తర్వాత సునీల్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత పకడ్బందీగా, క్రూరంగా సునీల్ పాత్రను చిత్రీకరిస్తున్నాడు సుకుమార్.
అతడు హీరోకు ఫ్రెండ్ గా ఉండి వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ అదిరిపోతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో సునీల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. రూ.80లక్షలు. సునీల్ భార్యగా దీనిలో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సునీల్ రెమ్యూనరేషన్ కు సంబంధించి వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…