బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకొని అత్యధిక రేటింగ్స్ దూసుకుపోతున్న ఈ సీరియల్ ను ఇప్పటివరకు క్రాస్ చేసిన ఏ ప్రోగ్రామ్ కానీ ఏ సీరియల్ గాని రాలేదనే చెప్పాలి.అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వీరికి అభిమానులు కూడా విపరీతంగా ఉన్నారు. ఇకపోతే ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి హిమ సౌర్య పాత్రలకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. దీప కార్తీక్ ఎందుకు విడిపోయారు అంటూ వీరు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి అంటూ ఈ పిల్లలు అడిగే ప్రశ్నలు, వీరి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇకపోతే ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఇక కాస్ట్యూమ్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇందులో హిమ నలుపురంగులో కనిపించడానికి ఒప్పుకొని నటిస్తూ విశేష ఆదరణ దక్కించుకున్నారు.
ఇంత చిన్న వయసులోనే ఇంతటి ఆదరణ దక్కించుకున్న వీరి పాత్రలకు ఎంత డిమాండ్ ఉందో వీరి రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే ఒక్కొక్కరు 7 వేల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత చిన్న వయసులోనే రోజుకు ఏడు వేలు అంటే ఫ్యూచర్లో వీరికి మరింత డిమాండ్ పెరుగుతుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…