Featured

ఈ చిన్న పని చేస్తే 50 ఏళ్ల వయస్సు వాళ్లు కూడా.. 30 ఏళ్లుగా కనపడతారు తెలుసా?

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. దానిని అనారోగ్యంగా ఉన్నవాళ్లు అయినా.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అయినా ఎవరైనా వాటిని సేవించవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా శరీరంతో ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు.. మసాలాలు లేదా అధిక ఆహారం తీసుకున్నా ఎక్కువగా బాధిస్తుంది.

ఇలా కాకుండా ఉండాలంటే.. ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా..సహజసిద్ధంగా వాటిని నయం చేసుకోవచ్చు. వీటి బారి నుంచి బయట పడాలంటే పీచు పదర్థాలు తీసుకోవాలి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడతాయి. వీటి కంటే కొబ్బరి నీళ్లల్లో కాస్త తేనె కలుపుకొని తాగితే ఎక్కువగా ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ అనేవి ఈ కొబ్బరి నీళ్లు, తేనె మిశ్రమంలో అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలు కనపడవు.. అంతే కాకుండా శరీరంలో ఎక్కడైనా ముడతలు ఉంటే.. వెంటనే తొలగిపోతాయి. తర్వాత యవ్వనంగా కనపడుతారు.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఫలితంగా అధిక బరువుతో బాధపడుతున్నవారు బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. కిడ్నీలు శుభ్రమవుతాయి. శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటకి పోతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే వైద్యులు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మేలు అంటూ సలహాలు ఇస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago