Jabardasth: జబర్దస్త్ బూతుల షో.. రామోజీరావు వద్దని చెప్పారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?
Nayanathara -Vignesh Shivan: నయనతార విగ్నేష్ గత కొన్ని రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో పెద్దఎత్తున మార్మోగిపోతోంది.ఇండస్ట్రీలో ఒకరు డైరెక్టర్ గా ఒకరు లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుని సెలబ్రిటీలుగా ఉన్నటువంటి ఈ జంట కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి జూన్ 9వ తేదీ మహాబలిపురంలో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు.
ఇలా ప్రేమ పక్షులుగా ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి కాగానే ప్రముఖ ఆలయాలను సందర్శించి దైవ దర్శనం చేసుకున్న నయనతార దంపతులు ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ లో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
పెళ్లికి ముందు వివిధ దేశాలలో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేసిన వీరిద్దరు పెళ్లి తర్వాత దంపతులుగా మొదటి ట్రిప్ కావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే థాయిలాండ్ లో లగ్జరీ హోటల్ లో దిగిన ఈ జంట అక్కడ అందమైన లొకేషన్లలో దిగిన ఫోటోలను విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంజాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక థాయిలాండ్ కోసం ఈ జంట వెళ్తున్న సమయంలో విమానంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మొత్తానికి పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి తర్వాత వారి జీవితాన్ని ఎంతో అందంగా ఆనందంగా గడపడం కోసం ప్లాన్ చేశారు.ఇకపోతే వీరి హనీమూన్ ట్రిప్ కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరి హనీమూన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…