Jabardasth: జబర్దస్త్ బూతుల షో.. రామోజీరావు వద్దని చెప్పారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?
Jabardasth: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి విపరీతమైన క్రేజ్ ఉంది.
గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అద్భుతమైన రేటింగ్ సంపాదించుకొని నెంబర్ వన్ కామెడీ షో గా పేరు సంపాదించుకుంది.అయితే ఈ కార్యక్రమాన్ని ఈటీవీలో ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఏమాత్రం ఇష్టం లేదని డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రసారం కాకముందు ఈ టీవీ రేటింగ్ పూర్తిగా పడిపోయింది.
జబర్దస్త్ కార్యక్రమానికి ముందు ఈ టీవీ రేటింగ్ 10 లో ఉండేది. ఈ టీవీ రేటింగ్ పెంచడం కోసం ముందుగా ఢీ షో ప్రసారం చేశారు. అనంతరం జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఇష్టం లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఈ టీవీ రేటింగ్ ఏకంగా రెండవ స్థానానికి చేరుకుంది. రేటింగ్స్ చాలా బాగా రావడంతో రామోజీరావు ఏం చేయలేక ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే జబర్దస్త్ కార్యక్రమం రానురాను కామెడీ షో కాకుండా బూతుల షో అయ్యింది.ఇందులో కమెడియన్స్ పెద్ద ఎత్తున డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా వీరి డైలాగులకు జడ్జిలు వెకిలి నవ్వులు కూడా తోడవ్వడంతో ఈ కార్యక్రమ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధంగా ఈ కార్యక్రమంలో టీవీ రేటింగ్ కూడా పెరగడంతో రామోజీ రావు గారు చేసేదేమీ లేక చేతులెత్తేసారంటూ గీతాకృష్ణ ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…