• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Doctor Harsha friend Praveena : చనిపోయే ముందు కాల్ చేసాడు… ముందే వెళ్లిపోయి చాలా బాధపెట్టాడు… క్యాన్సర్ అని చెప్తే జోక్ అనుకున్నా…: డాక్టర్ హర్ష స్నేహితురాలు ప్రవీణ

9 April 2023

బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు… వివాదానికి కొత్త మలుపు..!

19 February 2026

Today Horoscope:ఈ రాశివారికి అదనపు ఆదాయం… మరికొన్ని రాశులకు హెచ్చరిక.!

19 February 2026
ADVERTISEMENT

అంబటి రాంబాబును ఏం చేయబోతున్నారు??!వైసీపీ తదుపరి వ్యూహం ఏంటి?

19 February 2026

తిరుమల లడ్డూ నెయ్యి టెండర్లపై రాజకీయ రగడ.. వైసీపీ ఆరోపణలు.. అసలు నిజం ఏంటి? టీటీడీ క్లారిటీ ఇదే!

19 February 2026

ఏపీలో భారీ వర్షాలా? బంగాళాఖాతం నుంచి వరుస అల్పపీడనాలు!ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..!

19 February 2026

శంఖం పువ్వులే కాదు… కాయలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

19 February 2026

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

18 February 2026

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

18 February 2026

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

18 February 2026

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

18 February 2026

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

18 February 2026

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

18 February 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Thursday, February 19, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Doctor Harsha friend Praveena : చనిపోయే ముందు కాల్ చేసాడు… ముందే వెళ్లిపోయి చాలా బాధపెట్టాడు… క్యాన్సర్ అని చెప్తే జోక్ అనుకున్నా…: డాక్టర్ హర్ష స్నేహితురాలు ప్రవీణ

by Bhargavi
9 April 2023
in Featured, General News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Doctor Harsha friend Praveena : తన చావుని తానే చిరునవ్వుతో ఆహ్వానించి తన స్నేహితులకు, తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని నింపి తుది శ్వాస విడిచిన డాక్టర్ హర్షవర్ధన్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజాగా ఆయన స్నేహాతురాలు ప్రవీణ డాక్టర్ హర్షవర్ధన్ తో తనకున్న అనుబంధాన్ని, తనకు క్యాన్సర్ అని తెలిసినా చిరునవ్వుతో చేసిన యుద్ధం గురించి కన్నీరు పెట్టుకుంటూనే పంచుకున్నారు.

క్యాన్సర్ అని చెప్తే జోక్ అనుకున్నా… వాడి అంత్యక్రియలకు వాడే పిలిచాడు…

ఇది కూడా చదవండి :

ఏపీలో భారీ వర్షాలా? బంగాళాఖాతం నుంచి వరుస అల్పపీడనాలు!ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..!

ప్రవీణ, డాక్టర్ హర్ష గారు మంచి స్నేహితులు అయితే వారిద్దరూ ఎక్కడా కలిసి చదువుకోలేదు. కేవలం కామన్ ఫ్రెండ్ విజయ్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ తో ఎపుడూ టచ్ లోనే ఉంటూ అన్నీ షేర్ చేసుకునేవాడని తన పెళ్లి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాడని, అలా ఇంకెవరినీ చూడలేదంటూ ప్రవీణ తెలిపారు. నన్ను వీణ అని పిలిచేవాడని అలా తను మాత్రమే పిలుస్తాడని, ఇక ఆ పిలుపు వినిపించదని ఎమోషనల్ అయ్యారు ప్రవీణ. తనకు క్యాన్సర్ అని చెప్పినపుడు కూడా మొదట నమ్మలేదు జోక్ చేస్తున్నాడనే అనుకున్నాం. కానీ అది నిజం అని తెలిసాక చాలా ఏడ్చాము.

కలవాలని ఎంత అడిగినా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్న తాను నన్ను ఇలా మీరు చూడటం ఇష్టం లేదు వద్దు, నన్ను అందగాడిలాగానే గుర్తు పెట్టుకోండి అని చెప్పేవాడు. కానీ చనిపోయే కొద్ది రోజుల ముందు మాత్రం కలుద్దాం ఒకసారి అందరినీ చూడాలి అన్నాడు కానీ అది తీరకుండానే వెళ్ళిపోయాడు. తన చావుకు మమ్మల్ని ముందే పిలిచి అమ్మా నాన్నకు ధైర్యం చెప్పమన్నాడు, వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పి వెళ్ళాడు. ఇంత త్వరగా వెళ్ళిపోతాడని అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు ప్రవీణ. తన మీద ఎవరైనా జాలి చూపిస్తే తనకు నచ్చదు అందుకే క్యాన్సర్ తో అంత బాధపడుతున్నా ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు కానీ ఇండియా రాలేదు. అలాగే నవ్వుతూనే ఉన్నాడు చివరి దాకా, తన నవ్వు ఇప్పటికీ మాకు వినిపిస్తుంది అంటూ హర్ష వర్ధన్ గారితో ఉన్న మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రవీణ.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Bhargavi

Bhargavi

Related Posts

Today Horoscope:ఈ రాశివారికి అదనపు ఆదాయం… మరికొన్ని రాశులకు హెచ్చరిక.!

19 February 2026

ఏపీలో భారీ వర్షాలా? బంగాళాఖాతం నుంచి వరుస అల్పపీడనాలు!ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..!

19 February 2026

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

18 February 2026

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

18 February 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు… వివాదానికి కొత్త మలుపు..!

19 February 2026

Today Horoscope:ఈ రాశివారికి అదనపు ఆదాయం… మరికొన్ని రాశులకు హెచ్చరిక.!

19 February 2026

అంబటి రాంబాబును ఏం చేయబోతున్నారు??!వైసీపీ తదుపరి వ్యూహం ఏంటి?

19 February 2026

తిరుమల లడ్డూ నెయ్యి టెండర్లపై రాజకీయ రగడ.. వైసీపీ ఆరోపణలు.. అసలు నిజం ఏంటి? టీటీడీ క్లారిటీ ఇదే!

19 February 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk