దసరా పండుగ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నవరాత్రులు పూజలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల పేర్లతో అలంకరించి.. భిన్న రకాల ఫలహారాలను తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఈ నవరాత్రులు 2021 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై 15న ముగుస్తుంది. బతుకమ్మలను మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు.
ఆ రోజు మహా బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు.
బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మతో మొదటి రోజు మొదలవుతుంది. ఇలా 9 రాత్రుళ్లు పూజలు చేస్తారు. అయితే ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని కూడా ఒక్కో రోజు .. ఒక్కో రూపంలో పూజిస్తారు. అయితే మొదటి రోజును అమ్మవారిని రెండేళ్ల చిన్నారిగా పూజిస్తారు. అంటే మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది. పాడ్యమి రోజు ఈ అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.
పొంగల్ ను నైవేద్యంగా పెడతారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే.. శత్రువు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. పూజ చేసేముందు కచ్చితంగా అఖండ దీపం వెలిగించుకోవాలి. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…