కరోనా ఆయుర్వేదం మందు ఇస్తున్నరంటూ సోషల్ మీడియాలో అనేక వదంతులు వస్తున్నాయి. వీటిపై స్పందించారు నెల్లూరు, కృష్ణపట్నం ఆనందయ్య. సోషల్ మీడియా వస్తున్నా వార్తలు అవాస్తవం. కరోనా ఔషధం కోసం ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.
ఔషదం పై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లభించలేదు. ఆని స్పష్టం చేసారు ఆనందయ్య. మరోవైపు ఈ ఔషద తయారీకి వినియోగించే ఆకులు, దినుసులు మొదలైనవి కూడా సిద్దంగా లేవని ఆనందయ్య తెలిపారు. ఇటువంటి నేపధ్యంలో ప్రజలందరూ ప్రయాణాలు చేస్తూ కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు ఆనందయ్య.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…