వెంకటేష్ మీనా ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం దృశ్యం. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా దృశ్యం 2 సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ మీనా పెద్ద కూతురు అంజు పాత్రలో నటి కృతిక జయకుమార్ నటించారు.
ఈ సినిమాలో కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా అంజు పాత్రలో ఎంతో అద్భుతంగా, అమాయకంగా నటించిన కృతిక జయకుమార్ బయట ఎలా ఉంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే. గ్లామరస్ డ్రెస్సులో ఎంతో అందంగా ఉన్నటువంటి ఈమె ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈమె ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే ఈమె ఇలా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.
మలయాళ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయి మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే కృతిక జయరాం తన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…