Featured

Mrunal Thakur: ఆ సమయంలో చచ్చిపోవాలనుకున్నా… షాకింగ్కా మెంట్స్ చేసిన నటి మృణాల్‌ ఠాకూర్‌!

Mrunal Thakur: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా తమ కెరీర్లో ఎక్కడో ఓ చోట చాలా నిరుత్సాహానికి లోనవుతుంటారు. ముఖ్యంగా అవకాశాలకు ప్రయత్నించే సమయంలో సరైన ఛాన్సులు రాక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా బిగినింగ్ డేస్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉంటారు.

Mrunal Thakur: ఆ సమయంలో చచ్చిపోవాలనుకున్నా… షాకింగ్కా మెంట్స్ చేసిన నటి మృణాల్‌ ఠాకూర్‌!

అయితే ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత  ఇవన్నీ తీపి గుర్తులుగా మిగిలిపోతుంటాయి. వాటి గురించి కెరీర్లో సక్సెస్ అయిన తర్వాత వెళ్లడిస్తుంటారు. 
తాజాగా హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను గురించి పంచుకుంది. ‘ సూపర్ 30’ సినిమాలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకంది.

Mrunal Thakur: ఆ సమయంలో చచ్చిపోవాలనుకున్నా… షాకింగ్కా మెంట్స్ చేసిన నటి మృణాల్‌ ఠాకూర్‌!

తొలి సినిమా ఇచ్చిన ఊపుతో వరసగా స్టార్ హీరోల సినిమాలకు కమిట్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ ఆమె జీవితంలో ఎదుర్కొన్న విషయాలను పంచుకుంది. 17-20 ఏళ్ల మధ్య ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని.. ఇంటికి దూరంగా ఉన్నానని వెల్లడించింది. 

ట్రైన్ నుంచి దూకాలనే ఆలోచన వచ్చేది..

ముంబైలో ఒంటరిగా జీవించానని.. అది అంత సులభమైన విషయం కాదని వెల్లడించింది. ఒక్కొసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని అంది. చదువుకునే రోజుల్లో లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించే దాన్నని.. డోర్ల వద్ద నిలుచుంటే.. ఆ సమయంలో ట్రైన్ నుంచి దూకేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా హిందీ రిమేక్ ‘జెర్సీ’లో షాహిద్ కపూర్ కు జోడీగా నటిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago