కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరో సోషల్ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలికల కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పై చర్యలకు ఫేస్ బుక్ ను ఆదేశించింది.
ఇటీవలే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన రాహుల్ ఖాతా బ్లాక్ చేస్తున్నట్లు సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ కూడా చర్యలకు ఆదేశించడంతో రాహుల్ కు మరో షాక్ తగిలినట్లయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…