వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప పులివెందుల లో అనుమానితులను సిబిఐ అధికారులు విచారస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ లను అధికారులు విచారించారు.
కాగా ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు మరికొందరని విచారించిన అధికారులు.. పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి ని సైతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కస్టడీలో ఉన్న డ్రైవర్ సునీల్ కలవడానికి తన కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…