టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టిపీ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం కొత్తగా రేషనలైజేషన్ ప్రక్రియకు తెరతీసిందని ఆరోపించారు. దీని కారణంగా వేల మంది టీచర్లు రోడ్డున పడే అవకాశం ఉన్నట్లు షర్మిల పేర్కొన్నారు.
కాగా రేషనలైజేషన్ విధానంపై ట్వీట్ చేస్తూ..‘టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పేనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో.. సర్కార్ విద్యను మరియు సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పడు.. ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు.. పరిపాలన చేయడం చేతకానప్పుడు.. మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్’ అని షర్మిల ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…