మే 2 తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్ 2 తేదీ నుంచి7 వరకు కొనసాగుతాయి.ఈ సేల్ లో అనేక స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎక్సేంజ్ ఆఫర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్స్ లో HDFC బ్యాంకు కస్టమర్లు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు . ఈ అద్భుతమైన సేల్స్ ద్వారా కేవలం 15 వేల లోపు సాంసంగ్, మైక్రోమాక్స్ ఫోన్లను తక్కువ ధరలకే మీ సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy F41: ఈ స్మార్ట్ ఫోన్ పై బిగ్ సేల్స్ ఏకంగా 2000 రూపాయల డిస్కౌంట్ కేవలం రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు.ఈ ఫోన్ 6GB + 64GB వేరియంట్ ను కలిగి ఉంది.
Micromax IN 1: ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ను కేవలం రూ. 11,499 కే సొంతం చేసుకోవచ్చు.6GB ర్యామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంది.
Poco M3: ఈ ఫోన్ ను రూ. 10, 999 ప్రారంభ ధరతో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. 6,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకత.బిగ్ సేవింగ్ సేల్స్ డేలో భాగంగా ఈ ఫోన్ పై ఎక్సేంజ్ ఆఫర్ ని కూడా ప్రకటించింది.
Realme 8 5G: ఈ ఫోన్ మొదటి సెల్ఫ్ మే 3వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ లో అందుబాటులోకి రానున్నాయి.ఈ ఫోన్ పై ఎలాంటి తగ్గింపు లేకపోయినప్పటికీ ఎక్సేంజ్ ఆఫర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుపై కొనుగోలు చేసే ధర తగ్గింపును పొందొచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…