Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో కూడా ఎంతో బిజీగా మారిపోయారు. ఈ విధంగా కెరీర్ లో దూసుకెళ్తున్న సమంత స్నేహితులతో కూడా తన సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ క్రమంలోని ఈమెకు అతి తక్కువ మంది స్నేహితులు ఉన్నప్పటికీ వారితో ఈమెకు ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సమంత విడాకుల ప్రకటన తర్వాత తన స్నేహితులు తనకు ఎంతో అండగా నిలబడి తనకు ధైర్యాన్ని ఇచ్చారనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సమంత తన స్నేహితులతో కలిసి విడాకుల బాధ నుంచి బయట పడటం కోసం తీర్థయాత్రలు చేయడం, విదేశీ పర్యటనలు చేయడం వంటివి చేశారు.ఇలా తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ కి వెళ్ళిన తర్వాత ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన ఫాలోవర్స్ తో ఆస్క్ మీ ఏనీ తింగ్ అంటూ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజెన్ సమంతను ప్రశ్నిస్తూ గత పది సంవత్సరాల నుంచి మీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నది ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ… దాదాపు 20 సంవత్సరాల నుంచి మేఘన వినోద్ అనే వ్యక్తితో తన ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా తన స్నేహితురాలు గురించి సమంత తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…