Categories: FeaturedMovie News

బిగ్ బాస్ లోకి భార్గవ్… నెట్ ఫ్లిక్స్ లో సినిమా విడుదల అంటూ సంచలన వ్యాఖ్యలు!

ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతోందని గత కొన్ని నెలల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 గురించి సోషల్ మీడియాలో రోజుకొక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం కాబోతుందని వార్తలు వినిపించగా.. ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీలెనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన మరో సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబర్ గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి భార్గవ్ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి జైలు పాలయిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే జైలు నుంచి బయటకు వచ్చిన భార్గవ్ ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ కి వెళ్ళనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తల పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఈ విధంగా జైలు కెళ్ళి వచ్చిన వాడిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎలా తీసుకుంటారు అంటూ స్పందించారు.ఈ క్రమంలోనే భార్గవ్ గత కొద్ది రోజుల క్రితం చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అందుకు గల కారణం ఒక సినిమా తీశాడని ఆ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోందని తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తనకు సపోర్ట్ చేయాల్సిందిగా భార్గవ్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ నీలాంటి ఎదవ పనులు చేసేవారికి ఎవరు సపోర్ట్ చేయరని చెప్పగా అందుకు స్పందించిన భార్గవ్ నాకు మాత్రమే సపోర్ట్ ఇవ్వమని చెప్పడం లేదు. నేను చేసే వీడియోలకు సపోర్ట్ ఇస్తే నన్ను నమ్ముకున్న చాలామంది జీవితాలు బాగుపడతాయని ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి చేస్తే బాగుంటుందని భార్గవ్ రిప్లై ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago