Featured

Galodu heroine Adhya Sharma : ఆ సినిమాలలో నేను చేయనని చెప్పా… సుడిగాలి సుధీర్ ని సెట్ లో చూసి… నేను బూతులు తిట్టా… ఎందుకంటే : గాలోడు సినిమా హీరోయిన్ ఆధ్య శర్మ

Galodu heroine Adhya Sharma : తాజాగా సుడిగాలి సుధీర్, సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా టీంతో మరోసారి చేసిన సినిమా గాలోడు. ఇక ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి స్పందన అందుకుంది. హిట్ టాక్ తో నడిస్తున్న ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన ఆధ్య శర్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. సినిమా బడ్జెట్ 8 కోట్లు కాగా అంతకు మించి వసూళ్లు వచ్చి సినిమా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకో వారం థియేటర్స్ లో ఉండి ఉంటే ఇంకా లాభాలు వచ్చేవని కాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అవడం వల్ల సినిమా చాలా థియేటర్లలో సినిమా తీసేయడం వల్ల ఇంకా సినిమాకు లాభాలు తగ్గాయని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో గాలోడు సినిమా ముచ్చట్లను ఆ సినిమా హీరోయిన్ ఆధ్య పంచుకున్నారు.

సుధీర్ ఎలా ఉంటాడంటే… కోపం వస్తే బూతులు మాట్లాడుతా…

గాలోడు సినిమా హీరోయిన్ ఆధ్య శర్మ మాట్లాడుతూ సినిమా హిట్ అయ్యినందుకు హ్యాపీ గా ఉందంటూ చెప్పింది. ఇక తాను మితిమీరి ఎక్సపోసింగ్ చేయడానికి సిద్ధంగా లేనట్టు చెప్పి అలా చేయాల్సి వస్తే సినిమాలను వదులుకుంటాను అంటూ చెబుతోంది. తమిళంలోనూ వచ్చిన ఒక రెండు సినిమా అవకాశాలను అలాగే వదులుకున్నానని తెలిపారు ఆధ్య. ఇక సుధీర్ గురించి మాట్లాడుతూ సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటాడని కామ్ గా ఉంటూ ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడుతారు.

తనని అలా చూసి షాక్ అయ్యాను అంటూ చెప్పారు. తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ తాను ఎవరైనా కోపం తెప్పించినా సైలెంట్ గా ఉండి వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తానని కాకపోతే హద్దు మీరితే మాత్రం బూతులు తిడతానంటూ చెప్తూ కేవలం నా సన్నిహితులతో అలా ఉంటాను అంటూ చెప్పారు. ఇక సెట్స్ లో మాత్రం ఓపిగ్గా డైరెక్టర్ చెప్పింది వింటాను బయట అంత ఓపిక ఉండదు అంటూ చెప్పింది ఆధ్య శర్మ.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago