General News

కూరల్లో ఎక్కువగా గరం మసాలా వేస్తున్నారా.. అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే!

భారతదేశంలో వండే వంటకాల్లో ముఖ్యంగా గరం మసాలా అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఎక్కువగా లవంగం, సోపు, మిరియాలు, కొత్తిమీర, యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క, మెంతులు, ఆవాలు లాంటి సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. భయట దాకాణాల్లో దొరికే గరం మసాలా కంటే ఇంట్లో చేసుకునే గరం మసాలా ఎక్కువ రుచిగా ఉంటాయి.

వెజ్ వంట అయినా.. నాన్ వెజ్ వంట అయినా ఘుమఘుమలాడాలంటే అందులో గరం మాసాలా అనేది వేయాల్సిందే. వీటిలో ఎక్కువగా ఖనిజ లవణాలు, పోషకాలు కూడా ఉంటాయి. గరం మసాలా వాడటం వల్ల మనం పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా శరీర ఉష్ట్రోగ్రతను పెంచడంతో పాటు తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎంతో దొహదపడుతుంది. ఎసిటిటీని కూడా దూరంగా ఉంచుతుంది. శరీరంలో పేర్కొన్న చెడ్డ కొలెస్టరాల్ స్థాయిలను తగ్గంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మలబద్దకం ఉన్న వాళ్లు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మలబద్దకాన్ని పూర్తిగా నివారిస్తుంది. గరం మసాలాని తీసుకోవటం వల్ల సమర్థవంతమైన జీర్ణక్రియకు దారి తీస్తుంది దీంతో అంతిమంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగించడానికి దారితీస్తుంది. ఈ మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు కేలరీలను కరిగించి.. బరువును తగ్గించడంలో సాయపడతాయి. అందుకే గరం మసాలాను ఆహారంలో చేర్చి ఎక్కువ కేలరీలను బర్న్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా.. గుండె సంబంధిత వ్యాధులు, ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారి నుంచి రక్షించబడుతుంది.

డయాబెటిస్ రాకుండా కూడా పోరాడుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపు ఏర్పడితే దానిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను తగ్గించి.. దంతాలను మెరిసే విధంగా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారించడంతో పాటు.. వయస్సు కారణంగా వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు గరంమసాలాలో ఉండే మిరియాలు మరియు జీలకర్ర ఉపయోగపడతాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago