Movie News

Garikapati Narasimha Rao: అనుష్క అందంపై గరికపాటి షాకింగ్ కామెంట్స్… అసలు విషయం బయట పెట్టిన వర్మ!

Garikapati Narasimha Rao:గత కొద్ది రోజుల నుంచి గరికపాటి నరసింహారావు పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన దసరా పండుగ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా చిరంజీవిపై చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి గురించి అసహనం వ్యక్తం చేయడంతో గరికపాటి పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్స్ వచ్చాయి.

ఇక ఈ గొడవ సద్దుమనిగిందనే లోపు వర్మ ఈ విషయంపై స్పందిస్తూ మరోసారి వివాదానికి అగ్గి రాశారు. ఈ క్రమంలోనే గరికపాటి పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. ఇలా వర్మ గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పాత విషయాలను కూడా బయట పెడుతూ పెద్ద ఎత్తున గరికపాటి పై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గరికపాటి గతంలో నటి అనుష్క అందం గురించి చేసినటువంటి రొమాంటిక్ కామెంట్లు గురించి వర్మ ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ వీడియోలో భాగంగా గరికపాటి మాట్లాడుతూ…సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కోసం కుర్రకారులు ఎందుకు ఎగబడతారు అందులో అంతగా ఏముంది అనుకునేవాడిని అయితే ఒక రోజు నేను పొలిటికల్ న్యూస్ చదువుతుండగా మావాడు వచ్చి సినిమా పేపర్ తీసుకున్నాడు అలా నాకు వాళ్ళ దగ్గర కూర్చుంటే నా కాళ్లకు నమస్కరిస్తాడేమో అనుకున్నా కానీ అందులో వాడు ఒక హీరోయిన్ ఫోటో చూస్తూ ఉన్నాడని తెలిపారు.

Garikapati Narasimha Rao: అనుష్క అందం ఆకర్షించింది…

స్వతహాగా తాను కవి కావడంతో నేను కూడా అమ్మాయి వంక ఏగాదిగా చూశాను. కానీ ఆ అమ్మాయి అందం నన్ను ఆకర్షించింది అంటూ ఈయన హీరోయిన్ అనుష్క అందం గురించి చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియో వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఓహో !!! మీకు కూడనా బహు(గరిక)బలి(పతి) గారు అంటూ చమత్కరించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారినే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago