Geetha Krishna About Heroes Remuneration : చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వారసులు కనిపిస్తుంటారు. చాలామటుకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తోటి వచ్చిన వారే ఎక్కువ. కానీ కొంతమంది ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో వెలుగుతున్నారు. రజనికాంత్ చిరంజీవి ఇలానే కింద నుండి పైకి వచ్చారని, జీవితంలో చాలా చూశారని, వారిని ఎవ్వరూ ఏమీ పీకలేరు అని దర్శకుడు గీతా కృష్ణ ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.
సినిమా ఆడకపోతే ఏ హీరో కూడా డబ్బులు వెనక్కి ఇవ్వరు…
సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అయితే సినిమా ప్లాప్ అయితే మాత్రం ఏ హీరో కుడా డబ్బులు వెనక్కి ఇవ్వరని తేల్చి చెప్పారు గీతా కృష్ణ. కొంతమంది హీరోలు బైయ్యర్లకి సినిమా నష్టపోవడంతో ఈ మధ్య డబ్బు తిరిగిచ్చారు అనడంలో ఎంతవరకు నిజం వుంది అని అడుగగా, అంతా అబద్దమే ఎవరూ తిరిగి ఇవ్వరు ఒక వేల ఇచ్చాము అని చెప్పినా పబ్లిసిటి కోసం మాత్రమే అని చెప్పారు.
మొదటినుండి రజనీకాంత్ పవన్ కళ్యాణ్ వంటి వారు డబ్బులు వెనక్కి ఇవ్వడంలో ముందు ఉంటారని అంటుంటారు అయితే, ఇందులో కూడా నిజం లేదని, ఒక వేల ఇచ్చాము అని చెప్పినా డబ్బులు ఇవ్వకుండా నెక్స్ట్ సినిమా మళ్ళీ వారికి ఇవ్వడమో ఎదో ఒకటి జరుగుతుంది తప్ప ఎవరూ డబ్బులు వెనక్కి ఇవ్వరు అని తేల్చి చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…