Movie News

Geethu Royal: తొమ్మిది వారాలకు గాను గీతూ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Geethu Royal: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారం అవుతూ ఇప్పటికే 9 వారాలను పూర్తిచేసుకుని పదవ వారంలోకి అడుగు పెట్టింది.21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంతో వినోదాన్ని పంచుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి గీతూ గురించి అందరికీ తెలిసిందే.

ఈమె అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా గీతూపర్ఫామెన్స్ ద్వారా ఈమె టాప్ ఫైవ్ పొజిషన్లో ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈమె 9వ వారం బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకులతో పాటు గీతూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఈమె ఎలిమినేట్ అయ్యారనే విషయం తెలియగానే తాను బిగ్ బాస్ నుంచి బయటకు రానట్టు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇక ఎంతో బాధతో బిగ్ బాస్ హౌస్ వీడినటువంటి ఈమె బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో తప్ప ఎక్కడ ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో గీతూ కొనసాగిన 9 వారాలకు గాను ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Geethu Royal: దారుణంగా గీతూ రెమ్యూనరేషన్…


సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది వారాల పాటు కొనసాగిన గీతు కేవలం 2.5 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన గీతూ ఈ విధంగా 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై గీతు స్పందించాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

42 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

49 minutes ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

16 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

16 hours ago