యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. అంతగా పాపులరిటీ ఉంది దానికి. కొన్ని కోట్లు వీడియోలు అందుటో ఉంటాయి. మనకు కావాల్సిన ప్రతీ సమాచారం దొరుకుతుంది. దీనిలో కంటెంట్ ను అప్ లోడ్ చేసే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బులు అందజేస్తుందని తెలిసిందే. టిక్ టాక్ కూడా ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. దానిని బ్యాన్ చేయడంతో చాలామంది నిరుత్సాహపడ్డారు.
అయితే దానికి పోటీగా మరో ప్రత్యామ్నంగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటికి కూడా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు తాజాగా షార్ట్స్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ తెలిసింది. వాళ్లకు కూడా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించింది.
దీనిని కోసం 100 మిలియన్ డాలర్ల ఫండ్ ను కూడా ఏర్పాటు చేశారు. 2021-22 మధ్య వైరల్ గా మారిని వీడియోలకు ఈ ఫండ్ అందించనుంది. ఈ ఆగస్టు నుంచే ఈ రివార్డులను అందించనున్నారు. అత్యధికంగా వ్యూస్ వచ్చిన వీడియోలకు ఈ రివార్డులు లభించనున్నాయి. అంతేకాకుండా బోనసలను కూడా ప్రకటించనుందంట.
వ్యూస్ కు సంబంధించి వీడియోల్లో కనీసంగా చూసే వ్యూస్ ఉంటుంది. దానాని క్వాలిఫై కాకున్నా.. వచ్చే నెలలో అర్హత సాధించినా ఈ రివార్డులను పొందవచ్చు. దీనిలో ఆర్హత పొందాలంటే 180 రోజుల్లో షార్ట్ వీడియోను అప్‌లోడ్ చేసి ఉండాలి. వీడియో ఎక్కడా కాపీ ఉండకుండా ఒరిజనల్ అయి ఉండాలి. 18 ఏళ్లు కచ్చితంగా నిండి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…