Bigg Boss: వాళ్లు ఆ నొప్పిని, బాధను ఎలా భరించారో..బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!
Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఇప్పటికే వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా 7 సీజన్లను పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.
అయితే ప్రతి సీజన్ కూడా సెప్టెంబర్ లో ప్రారంభమై డిసెంబర్ లో పూర్తి అవుతుంది కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ కార్యక్రమం మరింత తొందరగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ మాలో నీతోనే డాన్స్ అనే ఒక డాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతుంది. ఇది జూన్ నెలలో ముగియనుందట. కాబట్టి జూన్ నాటికి షో మొదలయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారట.
నీతోనే డాన్స్ కార్యక్రమం పూర్తి కాగానే బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం కాబోతుందని సమాచారం ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు కంటెస్టెంట్లు ఎంపిక కూడా జరుగుతుందని సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విభిన్నమైనటువంటి కాన్సెప్ట్ టాస్కుల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
నాగార్జున హోస్ట్…
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మించి ఎనిమిదవ సీజన్ ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…