Categories: FeaturedMovie News

Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు లక్ష మెజారిటీ పక్కా.. ప్రచార కార్యక్రమాలలో హైపర్ ఆది కామెంట్స్!

Hyper Aadi: హైపర్ ఆది ప్రస్తుతం జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. హైపర్ ఆది జనసేన ప్రచార కార్యక్రమాలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో పర్యటించినటువంటి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జనసేన కార్యకర్తలకు పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను పిఠాపురంలో నిర్వహించామని ఇక్కడ మాత్రమే కాకుండా జనసేన పోటీ చేసే 21 స్థానాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించి జనసేన పార్టీ గెలుపుకు దోహదం చేస్తామని తెలిపారు. ఇక పిఠాపురంలో ఎవరి వద్దకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ కి మా ఓటు అని చెబుతున్నారు ఎన్నికలు జరగకుండానే పవన్ విజయం ఖాయమైందని ఆది తెలిపారు.

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలుస్తారని తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో అభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతాయని ఇప్పుడు మనం హైదరాబాద్ చూడటం కోసం ఎలా వెళ్తున్నామో పిఠాపురం చూడటానికి కూడా అలాగే వస్తారని అంతలా పవన్ అభివృద్ధి చేస్తారని తెలిపారు.

పవన్ విజయం ఖాయం…
అధికార పార్టీ ఎంత మంది నాయకులను రంగంలోకి దింపిన గెలిచేది మాత్రం పవన్ కళ్యాణ్. వార్ వన్ సైడ్ అయిందని హైపర్ ఆది తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిధుల కోసం ఎదురు చూస్తూ ఉండకుండా తన సొంత డబ్బుతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆది తెలిపారు. ఇక ఎన్నికలు పూర్తి అయ్యేవరకు తాము షూటింగ్స్ బంద్ చేశామని ఎన్నికల తర్వాతనే షూటింగులలో పాల్గొంటామంటూ అది తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago