Suma Kanakala: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సుమ కనకాల ఒకరు ఈమె యాంకర్ గా గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికి వరుస కార్యక్రమాల ద్వారా ఈమె ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఈమె ఇప్పుడు సినిమా ఈవెంట్లతో బిజీ అయ్యారు.
ఇలా వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా గడుపుతున్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సుమ ఇటీవల ఉగాది పండుగను పురస్కరించుకొని తన ఇంట్లో పులిహోర గారెలు వంటివి చేస్తున్నట్లు ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఉగాది పండుగ పూర్తయిన తర్వాత ఈమె జిమ్ లో పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసినటువంటి సుమ ఉగాది పండుగ రోజు తిన్న పులిహోర గారెలకు ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంటూ భారీ స్థాయిలో వర్కౌట్స్ చేస్తున్నారు.
ముసలిదానివి..
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈ వయసులో మీకు ఇలాంటివన్నీ అవసరమా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ముసలి దానివి అయిపోయావు సుమ అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ మరి కొందరు మాత్రం సుమకు చాలా మద్దతుగా నిలిచి ఆమెను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…