Movie News

Hari Teja: మహానటి సావిత్రిని దించేసిన హరితేజ… సావిత్రి పాత్రలో అదరగొట్టిన హరితేజ.. వీడియో వైరల్!

Hari Teja: హరితేజ బుల్లితెర నటిగా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న హరితేజ ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే మల్లెమాలవారు ప్రత్యేక ఈవెంట్ ను సెలబ్రేట్ చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోని త్వరలో నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే నవరాత్రి ధమాకా అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి మల్లెమాలవారు సిద్ధమయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో నవరాత్రి వేడుకలను హైదరాబాదులో చేయాలని విజయవాడలో చేయాలని గొడవపడుతున్న నేపథ్యంలో హైపర్ ఆది యాంకర్ రవి వేదిక పైకి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తారు. ఇక రవి గుమ్మడి గుమ్మాడి అనే పాటను పాడటంతో అక్కడున్నటువంటి వారు ఎమోషనల్ అయ్యారు.ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తున్న సమయంలో హరితేజ కూడా మహానటి సావిత్రి వేషధారణలో సందడి చేశారు.

Hari Teja:సావిత్రినే నటించినట్టు ఉంది..

ఈ వేదికపై హరితేజను ఇలా చూడగానే అచ్చం సావిత్రి నే ఇక్కడికి వచ్చిందా అనేలా హరితేజ నటించారు. అచ్చం సావిత్రిలా హావభావాలను పలుకుతూ ఈమె చేస్తున్న పెర్ఫార్మెన్స్ కు అక్కడున్న వారందరూ ఫిదా అయ్యారు. హరితేజ పర్ఫామెన్స్ చూసిన హైపర్ ఆది మాట్లాడుతూ.. చనిపోయిన వారిని గుర్తు చేయడం వేరు నేరుగా వాళ్లే వచ్చినట్టుచేయడం వేరు అంటూ తన నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago