Health News

జొన్న రొట్టె తినడం వల్ల లాభాలు తెలిస్తే.. ఎవ్వరు వదలరూ!

నవధాన్యాల్లో జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జొన్నలను ఆహారంగా ఎక్కువగా వాడేవారు. ప్రస్తుతం జొన్నల ప్రాముఖ్యత గుర్తించి ప్రతి ఒక్కరూ వాడటానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం జొన్న రొట్టెలు అత్యంత ఖరీదైన వంటకం.కొన్ని రెస్టారెంట్లు జొన్న రొట్టెలు, నాటుకోడి మాంసంతో ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి.

జొన్న ధాన్యంలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు.
జొన్నల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ‌ను అందిస్తాయి. జొన్న ధాన్యం వ‌ల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….జొన్నల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఎక్కువ‌గా ఉంటాయి కావున జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.అలాగే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు,విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.

ప్రతి రోజూ జొన్న రొట్టెలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో వున్న అనవసరపు కొవ్వు క్రమంగా క‌రిగి శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి జొన్నల్లో ఫైబ‌ర్ ఎక్కువగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండి మ‌ధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.
కావున ప్రతి రోజు మన డైట్ లో జొన్నరొట్టెలను చేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago