ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు అందులో కచ్చితంగా కొత్తిమీర వేస్తారు. కొన్ని శాఖాహార వంటకాలకు కూడా కొత్తిమీరను ఉపయోగిస్తారు. మసాలాలు తక్కువగా తీసుకునే వారు ధనియాల పౌడర్ ను తీసుకొని అందులో వేస్తారు. వీటిన కేవలం రుచి కోసమే వేస్తుంటారు. కానీ దాని వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి చాలామందికి తెలియదు.
ముఖ్యంగా డయాబెటీస్ రోగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మంచిది. జుట్టు బలోపేతం మరియు జుట్టు పెరుగుదలకు కొత్తిమీర, ధనియాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. డయాబెటిస్ బాధితులకు కొత్తిమీర, ధనియాలు ఎంతో మేలు చేస్తాయి. కొత్తిమీర ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. కొత్తిమీర ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ధన్యల పొడిని రెండు లీటర్ల నిటిలో కలిపి.. ఉదయాన్నే వడపోసుకొని తాగితే.. మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది. రెండు లీటర్ల నీటిలో ఒకేసారి కాకుండా.. ఆ రోజంతా కొద్ది కొద్ది పరిమాణంలో తీసుకోవాలి. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.
కొత్తిమీరలో కొత్తి మోతాదులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, థియమిన్, నియాసిన్, కారోటీన్ కూడా ఉంటాయి. కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఆహారం జీర్ణం కావడానికి, కాలేయం పనితీరు మెరుపడటానికి కూడా ఇది తోడ్పడుతుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరిత్తులు, గొంతు క్యాన్సర్ నుంచి కాపాడతాయి. ఇలా వీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…