Featured

Flash News : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత !

సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు (83) కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం 3.25 నిమిషాలకు కృష్ణం రాజు మృతి చెందారు.

కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83సం. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. అయన మృతిపై సినీ ఇండస్ట్రీలో విశాదచాయలు అలుముకున్నాయి. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

కొంతకాలం వరకు యాక్టివ్ గా కనిపించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాత్తుగా మరణించడంపై తెలుగు ప్రజలు దిగ్బ్రాంతి చెందుతున్నారు. ఇటీవల రాధేశ్యాం ప్రమోషన్లలో మరియు ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో కూడా అయన పాల్గొన్నారు. అయితే శ్వాశకోశ సమస్యలతో ఎప్పటికప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపధ్యంలో ఈ సమస్య ఎక్కువ అవడంతో నిన్న హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చేరారు. ఈరోజు తెల్లవారు జామున చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago