హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు తడి ముద్దయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడా, కృష్ణానగర్, హైటెక్ సిటీ, ఖైరతాబాద్, కోటి, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, చింతల్, రామంతాపూర్, అల్వాల్, కూకట్ పల్లి తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ దట్టమైన మబ్బులతో కూడిన వర్షం కురియడంతో హైదరాబాద్ మహానగరమంతా తడిసి ముద్దయింది.
గత రెండు మూడు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. మరో పక్క ఈ అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బదులకు గురవుతున్నారు. ముఖ్యంగా మిరప, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…