బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం 19మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైంది.ఇప్పటికే 12 వారాలను పూర్తిచేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి 12 మంది ఎలిమినేట్ కాగా ఇక కేవలం ఏడు మంది మిగిలారు. 13వ వారంలో భాగంగా సన్నీ, షణ్ముఖ్ మినహా శ్రీరామచంద్ర, మానస్, సిరి, కాజల్, పింకీ నామినేషన్స్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లో డేంజర్ జోన్ లో పింకీ, కాజల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గత వారంలో మాదిరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవి బయటకి రావడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే విషయం గురించి ఎంతో ఆతృత నెలకొంది. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం పింకీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వారం అనుకున్న విధంగానే పింకీ బయటకు వస్తుందా లేకపోతే గత వారం మాదిరిగా ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఆమె స్థానంలో మరెవరినైనా బయటకు పంపుతారా అని ఎంతో ఆతృతగా ఉంది. మరి బిగ్ బాస్ ఈవారం ఎవరిని బయటకు పంపుతారో తెలియాల్సి ఉంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…