Hero Adhi Sai Kumar : ‘ప్రేమకావాలి’ సినిమతో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో ఆది. సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించిన నా ప్రస్తుతం మాత్రం మంచి హిట్ లేక ఫ్లాప్స్ తో ఉన్నాడు ఆది. అయితే సినిమాలను మాత్రం ఎక్కడా ఆపడం లేదు, సినిమాలను కంటిన్యూ గా చేస్తూనే ఉన్న న్నా అవసలు ఎపుడు వస్తున్నాయో లేదో కూడా చాలా మందికి తెలియదు. ఇక ఆది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి అతని భోజనం అలవాట్ల గురించి చెప్పాడు.
ప్రభాస్ క్యారేజ్ మామూలుగా ఉండదు…
‘ప్రేమకావాలి’ షూటింగ్ సమయంలోనే ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా అప్పుడు మొదటి సారి ప్రభాస్ ను కలిసానని తెలిపారు ఆది. లంచ్ బ్రేక్ లో కెమెరా మెన్ చోటా కే నాయుడు ద్వారా ప్రభాస్ ను పరిచయం చేసుకున్నాను. అలా భోజనం చేయమని చెప్పి కూర్చోంటే చాలా పెద్ధ క్యారేజ్ మా ముందు వచ్చింది. అందులో చాలా వెరైటీస్ వడ్డించారు. ప్రభాస్ చాలా బాగా అందరినీ మాట్లాడించి భోజనం పెడతారు, అతిద్యం ఇవ్వడంలో ప్రభాస్ గారి తరువాతే ఎవరైనా అంటూ ఆది చెప్పాడు.
ఇక ప్రేమ కావాలి లో మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళ్తావ్ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ సాంగ్ విని మళ్ళీ నా దగ్గరకు వచ్చి పాట పెద్ధ హిట్ అవుతుంది చూడు చాలా బాగా ఉంది అని చెప్పారు, అప్పటికి సాంగ్ రిలీజ్ కూడా అవ్వలేదు అంటూ చెప్పారు. ఇక బాహుబలి సినిమా తరువాత తనని కలిసినపుడు కూడా డార్లింగ్ అపుడు ఎలా మాట్లాడాడో అలానే మాట్లాడాడు ప్రభాస్, తనలో ఏ మాత్రం మార్పు లేదు అంటూ చెప్పారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…