లిప్ లాక్ సీన్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మర్డర్ మూవీనే. లిప్ లాక్ అంటేనే వింతగా చూసే ప్రేక్షకులకు పసందైన విందుగా హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని లిప్ లాక్ సీన్లతో విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.!
హీరో, హీరోయిన్ మధ్య లిప్‌లాక్ సీన్‌లు ఉండటం సాధారణం కానీ ఒక హీరో- ఆ సినిమా డైరెక్టర్ కి లిప్‌లాక్ కిస్సిస్తే.. ఆ ఫోటోలు వెలుగులోకి వస్తే.. అది సంచలనమే అవుతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన లేటెస్ట్ తెలుగు సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ ప్రమోషన్ లో భాగంగా జరిగింది. రవికాంత్ పెరుపు దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం ఈమధ్యనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్ నే సంపాదించుకుంది.
అయితే ఈ సినిమా కోసం అందరూ చర్చించుకుంటున్న టైంలో హీరో- డైరెక్టర్‌ల లిప్‌లాక్ ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఎంతైనా కలియుగం కదా.! అందుకేనేమో.. ఒకప్రక్క కరోనాలాంటి భయంకరమైన వ్యాధులతో పాటు మరోప్రక్క మనుష్యులలో కూడా ఇలాంటి పాడు బుద్ధులు బయటపడుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…