ప్రేమించిన అమ్మాయి, భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఏప్రిల్ 16వ తేదీని ఖరారు చేశారు. అయితే, పెళ్లి తేదీకి నెల రోజుల ముందు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరువురి కుటుంబాలు చర్చించుకుని మే 14వ తేదీని ఖరారు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మే 29 వరకు పొడిగించడంతో ఇక ఈ పరిస్థితి ముగిసే వరకు పెళ్లిని వాయిదా వేయాలని నిఖిల్ అనుకుంటాడట కానీ, దరిదాపుల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో రేపు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు హీరో నిఖిల్ ని పెళ్లి కొడుకుని చేసారు. రేపు హైదరాబాద్‌లో కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ రేపు పెళ్లిపీటలు ఎక్కనున్నారు.
పల్లవి వర్మ
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…