“అనన్య నాగల్ల” వకీల్ సాబ్ సినిమాతో ఈ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తరువాత ప్లే బ్యాక్ సినిమాలో నటించింది. వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా మంచి పాత్రలో నటించింది. ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చినా.. అంజలి, నివేదాధామస్ వంటి గ్లామర్ డాల్స్ ముందు నిలబడలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడు నటనకి మంచి మార్కులే పడ్డాయి.
ఇప్పటి వరకు గ్లామర్ షో కు దూరంగా ఉంటూ మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగల్ల తాజగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం నటన మాత్రమె సరిపోదు అని అర్ధం చేసుకున్నట్టుంది ఒక్కసారిగా గేర్ మార్చింది అనన్య. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం నడుమందాలు చూపిస్తూ గ్లామర్ ఒలకబోస్తుంది. అనన్య లాంటి హీరోయిన్ కూడా ఇలా గ్లామర్ తో రెచ్చిపోవడంతో షాక్ అవుతున్నారు అభిమానులు. ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసేయండి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…