Categories: FeaturedMovie News

Heroine Amani : రోజ నా పక్కన నటిస్తోందంటే భయపడ్డాను… సుహాసిని గారు వచ్చి ఒక్కటే మాట చెప్పారు…: హీరోయిన్ ఆమని

Heroine Amani : ‘జంబలకిడి పంబ’ సినిమతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఆ తరువాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలతో ఒదిగిపోయి నటించిన సగటు తెలుగింటి మహిళగా అందరి మదిలో నిలిచిపోయింది. హీరోయిన్ గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఆ నలుగురు’ సినిమాలో నటించిన మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. తన పాత సినిమా విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

శుభలగ్నం సినిమా సమయంలో బాధపడ్డాను…

శుభలగ్నం సినిమా ఆమని పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా విజయంలో ఆమెదే కీలక పాత్ర. అలాంటి ఆ పాత్ర చేసే సమయంలో కొంత అయోమయంకి గురైందట ఆమని. సినిమా షూటింగ్ కొంత పూర్తయ్యాక నా పాత్ర పెద్దగా ప్రాముఖ్యత లేదేమో రోజా పాత్ర కు మంచి గుర్తింపు వస్తుందేమో అని భయపడిందట. అందులోనూ విలన్ షేడ్స్ పాత్రలో ఉండటంతో భయపడిందట ప్రేక్షకులు ఆ పాత్రను రిసీవ్ చేసుకుంటారా లేదా అని.

ఇక పాటలు నాలుగు షూట్ అయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్ చూడటానికి డైరెక్టర్ గారితో కలిసి వెళ్ళినపుడు కూడా రెండు సాంగ్స్ రోజాతో ఉండటతో నా పాత్ర పెద్దగా లేదు సినిమాలో అనుకుందట. అయితే కృష్ణా రెడ్డి గారు ఆమని ని గమనించి ఎదురింటి మంగళ గౌరీ అంటూ వచ్చే నీ పాటే హిట్ అవుతుంది చూడు అన్నారట అయినా కూడా ఆమని భయం తగ్గలేదట. అయితే సుహాసిని గారితో ఒక సీన్ చేసేటపుడు ఆమె కథంతా విని ఈ అమ్మాయి పాత్ర బాగా హైలైట్ అవుతుంది అని చెప్పిన ఒక్క మాటతో నమ్మకం వచ్చిందట ఆమని గారికి. అలా శుభలగ్నం సినిమా విషయంలో బాధపడ్డారట ఆమని. అయితే సినిమా హిట్ అయ్యాక ఆమని కి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago