Featured

Heroine Ester Noronha : బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చినా చేయలేదు… ఆ నెలంతా సురేష్ బాబు గెస్ట్ హౌస్ లోనే ఉండవలసి వచ్చింది..: హీరోయిన్ ఏస్తేర్

Heroine Ester Noronha : ‘వెయ్యి అపద్ధాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్ ఆ తరువాత భీమవరం బుల్లోడు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎస్తేర్ సినిమాలు చేస్తూనే రాపర్, సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయాక ఎస్తేర్ మళ్ళీ సినీమాల్లో బిజీగా ఉంది. ఇక తన సినిమా విశేషాలను గురించి వివరించారు.

బాలకృష్ణ తో అవకాశం అలా పోయింది…

ఏస్తేర్ సినిమాల్లో నటించాలనే ఉదేశంతో హైదరాబాద్ రాలేదు. కానీ తనకు అనుకోకుండా వేయి అపద్ధాలు సినిమాల్లో అవకాశం లభించగా వెంటనే ఆడిషన్ లేకుండానే భీమవరం బుల్లోడు లో అవకాశం లభించింది. ఆ రెండు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న సమయంలో మూడురోజుల పనిమీద హైదరాబాద్ కి వచ్చిన ఏస్తేర్ ఇక ఖాళీగా లేకుండా షూటింగ్ కోసం ఇక్కడే నెలలు ఉండాల్సి వచ్చిందట.

ఇక బీమవరం బుల్లోడు షూటింగ్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల నెల రోజులు పాటు రామానాయుడు స్టూడియోస్ గెస్ట్ హౌస్ లోనే ఉండాల్సి వచ్చింది అంటూ తెలిపారు. ఇక ఆ బిజీ షెడ్యూల్ అయ్యాక చదువుకొని మళ్ళీ రావాలని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిందట ఏస్తేర్. ఆ సమయం లోనే తనకు బాలకృష్ణ గారి సినిమాల్లో హీరోయిన్ అవకాశం రాగా చదువు కోసం వదులుకున్నాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago