Heroien Hansika : దేశముదురు సినిమాలో వైశాలి గా అలరించిన హంస లాంటి ముద్దుగుమ్మ హన్సిక మొత్వాని తాజాగా పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి బాగా వైరల్ అవడం విశేషం ఒకవైపు నెగెటివ్ కామెంట్స్ వస్తుండగా మరికొందరు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన హన్సిక మొదట సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ లో పనిచేసింది. కొన్ని హిందీ సినిమాల్లో నటించిన హన్సిక తరువాత హీరోయిన్ గా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలలో నటించింది. తమిళంలో ఏకంగా జూనియర్ ఖుష్బూ గా పేరు తెచ్చుకుంది.
ఫ్రెండ్ నే మోసం చేసిన హన్సిక….
హన్సిక తమిళంలో మంచి కమర్షియల్ హిట్స్ అందుకుని హీరోయిన్ గా మంచి స్థానంలో ఉన్న సమయంలో తమిళ హీరో శింభూ తో ప్రేమాయణం నడిపి వైరల్ అయింది. ఇక ఆ ప్రేమ కాస్తా బ్రేక్ అప్ అయ్యాక శింభూ నిధి అగర్వాల్ డేట్ చేస్తుండగా హన్సిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అంటూ ప్రకటించింది. ఫ్రెండ్ పెళ్ళిలో తెగ ఎంజాయ్ చేసిన హన్సిక ఆ ఫ్రెండ్ భర్తనే పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.
వ్యాపార వేత్త అయిన సోహైల్ ఖతురియ తో కలిసి హన్సిక ఈవెంట్ మేనేజమెంట్ చేసింది. అలా క్లోజ్ అయిన వీళ్లిద్దరు చివరికి పెళ్లి చేసుకుని ఒక్కరయ్యారు. వీరి పెళ్లి తరువాత హన్సిక ఫ్రెండ్ పెళ్లి వీడియోలో హన్సిక చేసిన అల్లరికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అందరూ ఫ్రెండ్ ని మోసం చేసి సవతి అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పెళ్లి తరువాత మళ్ళీ మంచి అవకాశలతో హన్సిక బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…