Actress Laya Daughter: హీరోయిన్ లయ కూతురు డ్యాన్స్ తగ్గేదేలే.. వైరల్ అవుతున్న వీడియో..!
Actress Laya Daughter: హీరోయిన్ లయ ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉండేది. స్వయంవరంతో పరిచమైన ఈ భామ రాజశేఖర్, బాలక్రిష్ణ, మమ్ముట్టి వంటి అగ్ర హీరోలతో నటించింది. హోమ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా లయ ఉండేది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో హీరోయిన్ గా చేసింది. అయితే ప్రస్తుతం ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని కాలిఫోర్నియాలో సెటిలయ్యింది.
తాజాగా హీరోయిన్ లయ.. తన కూతరు శ్లోకతో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కూతురుతో కలిసి స్టెప్పులుకు చాలా మంది ఫిదా అవతున్నారు. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది శ్లోక. శ్రీను వైట్ల దర్శకత్వంతో రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్లో నటిచింది శ్లోక. త్వరలోనే హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల టాలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్లు డ్యాన్సుల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. సురేఖ వాణి, ఆమె కూతురు చేసే వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటాయి. దీంతో పాటు ప్రగతి చేసే డ్యాన్స్ కూడా నెటిజెన్లను ఆకట్టుకుంటుంది.
వీరు చేసే డ్యాన్సింగ్ వీడియోలకు నెటిజెన్లు, ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. ఇటీవల ప్రగతి చేసిన నాగిని డ్యాన్ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ వయసులో కూడా ఎంతో జోష్ గా స్టెప్పులు వేసింది ప్రగతి. మరోవైపు సురేఖ వాణి కూడా తన కూతురుకు ఏమాత్రం తగ్గకుండా స్పెప్పులు వేసి ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…