Featured

Heroine Trisha : రాణా ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు…: హీరోయిన్ త్రిష

Heroine Trisha : తమిళంలో మొదలు పెట్టి తెలుగులో అగ్ర హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించిన హీరోయిన్ త్రిష. ‘వర్షం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా త్రిష ఆ తరువాత ‘నువ్వొస్తానంటే నేనొద్ధాంటానా, అతడు’ వంటి హిట్లతో దూసుకుపోయింది. అయితే కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన త్రిష కెరీర్ లో మంచి ప్లేసులోకి వెళ్ళింది. తమిళంలో వచ్చిన ’96’ సినిమాలో తన నటనతో మరోసారి ఆకట్టుకున్న త్రిష తాజాగా ‘పొన్నియాన్ సెల్వన్’ సినిమాలో కుందవి పాత్రతో మరోసారి అలరించింది. అయితే గతంలో రాణా తో త్రిషకున్న రిలేషన్ గురించి త్రిష తాజాగాక ఇంటర్వ్యూలో వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది త్రిష.

రాణా అమ్మాయిల చుట్టూ ఉంటాడు…

రాణా త్రిష ల మధ్య పుకార్లు ఆ మధ్య సుచీ లీక్స్ అంటూ సెలబ్రిటీల లింకుల గురించి ఫోటోలు బయటికి వచ్చిన సమయంలో త్రిష, రాణా మధ్య ఏదో ఉందంటూ లీకులొచ్చాయి. అయితే వీటి గురించి చాలా ఏళ్లకు ఇప్పుడు త్రిష మాట్లాడుతూ మేమిద్దరం చిన్నపటి నుండి పరిచయం ఉన్నవాళ్ళం అంటూ తెలిపింది. చెన్నై లో వారి ఇంటి దగ్గరే నా కుటుంబం ఉండేది. రాణా చెన్నై లో చదువుకున్నాడు ముందు అంటూ త్రిష తెలిపింది.

ఇద్దరి మధ్య ఇప్పటికీ హేట్ అండ్ లవ్ రిలేషన్ లో ఉన్నాం ఆంటూ తెలిపింది. రాణా చుట్టూ ఎపుడు అమ్మాయిలు ఉంటారంటూ సరదాగా చెప్పిన త్రిష తను జెంటల్ మెన్ అంటూ కానీ మా మధ్య పరిచయం వర్షం సినిమా సమయంలో జరిగిందని తెలిపింది. అలాగే రాణా ఒక పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాడిలా ఉండడు చాలా సింపుల్ గా ఉంటాడు అంటూ త్రిష కృష్ణన్ రాణా గురించి చెప్పింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago