Categories: FeaturedHealth News

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడం ఎలా ?

ఇమ్యూనిటీకి ఎంత అవసరమో ఇప్పుడున్న పరిస్తుతుల్లో ప్రతిఒక్కరికీ బాగా అర్ధమయింది. ప్రస్తుతం ఈకోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఇమ్యునిటీ కోసం ఇప్పటికే చాలా మంది పలురకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకత గురించిన అవగాహన చాలా అవసరం.

ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్ తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.. ఇందులో నిజమెంత ఉందో ఎవరికీ తెలియదు కానీ ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు పిల్లలను సిద్దం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వారు తీసుకుంటున్న అహారంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలని, రోగ నిరోధకశక్తి ని పెంచే ఆహార పదార్దాలు వారికి ఎక్కువగా ఇవ్వాలని చెబుతున్నారు.

ఇమ్యునిటీని పెంపొందించడంలో ఆహారం, ఆటపాటలు, నిద్రించే సమయం కీలకపాత్ర పోషిస్తాయని తెలుస్తుంది. ఇక పిల్లల విషయానికి వస్తే వారు అన్నీ ఇష్టంగా తినరు. అందువల్ల వారు ఇష్టపడే ఆహారంలో అవసరమైనవి కలిపి తినిపించాలి.  మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వండి పెట్టాలి. వీటిలో ఇటువంటి వంటకాలు ప్రయత్నిచండి.

చికెన్‌ + తోటకూర/మెంతికూర ► మటన్‌ + గోంగూర/ ములక్కాయ/తోటకూర ► ఎగ్‌ ప్యాండర్‌+ గ్రీన్‌పీస్‌ మసాలా ► రాజ్‌మా రైస్‌+ సోయా చంక్స్‌ మసాలా ► మింట్‌ రైస్‌+ మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ ► బగారా రైస్‌+ పాలక్‌ పనీర్‌ ► జీరా రైస్‌+ దాల్‌ ఫ్రై, కర్డ్‌ రైతా ► మిల్లెట్‌ బిసిబిల్లా బాత్‌ ► మిక్స్‌డ్‌ వెజ్‌ సాంబార్‌+బీన్స్‌ ఫ్రై, ► టొమాటో కార్న్, మిక్స్‌డ్‌ వెజ్‌/మష్రూమ్‌/చికెన్‌ సూప్‌ 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago