బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచులతో అలరిస్తున్న ప్రోగ్రాం జబర్దస్త్. ఈ షో వలన చాలా మంది కామెడియన్ లు వెండితెరకి పరిచయం అవడం జరిగింది. అక్కడ కూడా కామిడీయన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ లో హైపర్ ఆది అంటే పంచులకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పొచ్చు. అతని కామెడీ టైమింగ్ తో మంచి స్క్రిప్ట్ లు చేస్తుంటాడు హైపర్ ఆది. కానీ జబర్దస్త్ లో చాలా వరకు వల్గారిటీ ఉంటుందనే ఉంటుందనే అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ షో కాదు అని అనేవాళ్ళు ఉన్నారు.
అంతే కాకుండా హైపర్ ఆది టీమ్ లో సభ్యులుగా ఉన్న దొర బాబు, పరదేశి మొన్నీమధ్యనే సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటువంటి వల్గర్ కామెడీలు షోలోనే కాకుండా నిజజీవితంలో కూడా చేస్తున్నారు అనే భావన జనాల్లో బలంగా ఏర్పడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత హైపర్ ఆది టీమ్ కి కాస్త నష్టం వాటిల్లింది అనే చెప్పొచ్చు. ఆది టీమ్ కి ఈ సెక్స్ రాకెట్ పెద్ద తలనొప్పిగా తయారైంది. మరోవైపు దీని ప్రభావం హైపర్ ఆది టీమ్ మీదే కాదు మొత్తం జబర్దస్త్ షో మీద కూడా ప్రభావం చూపింది. వైజాగ్ లో వ్యభిచారం చేస్తూ పోలీస్ లకి చిక్కిన దొరబాబు, పరదేశిలు జబర్దస్త్ నటులు కావడం వలన వార్తల్లో పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీనిపై మహిళలు మరియు ఇతర మహిళ సంఘాలు సైతం ఇటువంటి వాటిని ఖండించాలి అని కోరడం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ నటులు జబర్దస్త్ లో నటిస్తూ ఉందాత్మతో జనాల్లో కొంత ఇబ్బంది తెచ్చి పెట్టింది.
ఇపుడు దేశంవ్యాప్తంగా లాక్ డౌన్ కొసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం టీవీ ఇండస్ట్రీ మీద కూడా పడింది.. దీనితో అన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి. జబర్దస్త్ యాజమాన్యం సైతం అన్ని బాగుంటే జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ షూటింగ్స్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంది. అయితే కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు మూత పడడంతో ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. అందువలన జబర్దస్త్ యాజమాన్యం కూడా టీమ్ లలో ఉండే నటులను తగ్గించాలనే ఆలోచన చేశారట, దానికి అనుగుణగానే టీమ్ లీడర్స్ కి టీమ్ లో కొంత మంది నటులను తొలగించాలని చెప్పారట. ఇందులో భాగంగానే దొరబాబు చేసిన పని వలన తన టీమ్ కి నష్టం జరిగినదని భావించిన హైపర్ ఆది మేనేజ్మెంట్ చెప్పిన విధంగా తన టీమ్ నుండి దొరబాబు, పరదేశి లను తొలగించి తన టీమ్ కి జరిగిన నష్టాన్ని తగ్గించుకోవాలి అనే భావనలో ఉన్నాడని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…