Movie News

Hyper Adhi : ఇవే, ఈ ఓవర్ యాక్షన్లే తగ్గిస్తే మంచిది.. ఆది పైన సటైర్లు వేస్తున్న నెటిజన్స్…!

Hyper Adhi : హైపర్ ఆది అనగానే అదిరిపోయే పంచులు గుర్తుకు వస్తాయి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన హైపర్ ఆది తన డైలాగులు పంచులతో బాగా ఫేమస్. తన స్కిట్లలో కంటెంట్ లేకపోయినా అదిరిపోయే పంచులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఆది పలు సినిమాల్లో కూడా నటించే అవకాశం తెచ్చుకున్నాడు. ‘ఆట కదరా శివ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసాడు. ఇక అల్లరి నరేష్ ‘మేడ మీద’ అబ్బాయి సినిమాకు మాటలు రాసాడు. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు డాన్సింగ్ షో ఢీ లో కూడా కనిపిస్తాడు.

ఇలాంటి ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి…

ఢీ డాన్సింగ్ షో సౌత్ టీవీ షోలలో నెంబర్ వన్ గా ఉంది. అలాంటి షో కి సినిమాను ప్రమోట్ చేసుకోడానికి చాలా మంది సినిమా వాళ్ళు వస్తుంటారు. తాజాగా ఢీ ప్రోమోలో ఈ వారం వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోడానికి సుశాంత్ వచ్చారు. ఢీ 14 వ సీజన్ ప్రోమోలో మా ‘నీళ్ల ట్యాంక్’ సినిమా ప్రొమోషన్స్ కోసం ఆ సినిమాలో నటించిన హీరో సుశాంత్, హీరోయిన్ ప్రియా ఆనంద్ వచ్చారు. 1980 రోజుల్లో ని సినిమా పాటల డాన్సులతో ప్రోమో అదిరింది. ఇక ఫన్నీ స్కిట్స్ ప్రదీప్ తో కలిసి చేసే ఆది వాళ్ళతో ఫన్ చేసాడు. ఇక ప్రియా ఆనంద్ తో కలిసి స్కిట్స్ చేసారు. అందులో తాను డైరెక్టర్ గా యాక్ట్ చేస్తూ ఫ్రీ గా ఉండరా.. ప్రియా అంటూ ఆమె భుజం మీద చేయి వేసాడు.

ఇక స్కిట్స్ అయ్యాక ప్రియా ను హగ్ చేసుకోమని అడుక్కోగా ప్రియ హగ్ చేసుకుంది. ఇక ఈ ప్రోమోను చూసిన చాలా మంది నెటిజన్స్ హైపర్ ఆది మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ చేయమంటే ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్, హీరోయిన్స్ వస్తే చాలు ఇలా హగ్ అడుక్కోవడం ఏంటి ఛండాలంగా… షోకి రావాలంటే ఆడపిల్లలు భయపడుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago