Featured

Pavitra Lokesh: దయచేసి నన్ను నరేష్ ను సపోర్ట్ చేయండి.. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు: పవిత్ర లోకేష్

Pavitra Lokesh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కేవలం పవిత్ర లోకేష్, నరేష్ ల సహజీవనం అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య ఎంటర్ అయ్యారు.

Pavitra Lokesh: దయచేసి నన్ను నరేష్ ను సపోర్ట్ చేయండి.. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు: పవిత్ర లోకేష్

ఈ క్రమంలోనే రమ్య సోషల్ మీడియా వేదికగా బెంగళూరులో నటి పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర లోకేష్ వల్లే మేము దూరం అయ్యాం అంటూ ఈమె చేస్తున్న వ్యాఖ్యలపై పవిత్ర లోకేష్ స్పందించారు.ఈ సందర్భంగా ఒక వీడియోలో పవిత్ర మాట్లాడుతూ తనకు నరేష్ కు సంబంధం ఉందా అనే విషయాన్ని దాటవేస్తూ.. నేను ఏంటో అందరికీ తెలుసు. నరేష్ గారు ఆయన ఫ్యామిలీ ఎలాంటిదో టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు.

Pavitra Lokesh: దయచేసి నన్ను నరేష్ ను సపోర్ట్ చేయండి.. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు: పవిత్ర లోకేష్

రమ్య అనవసరంగా బెంగళూరుకు వచ్చి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ తనకు తన భర్తతో కలిసి ఉండాలంటే ఆమె హైదరాబాదులోనే మీడియాతో మాట్లాడవచ్చు కానీ బెంగుళూరుకు వచ్చి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేశారని ఆరోపించారు. వారిద్దరి రిలేషన్ కి తాను అడ్డుగా ఉన్నానని, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటూ లేనిపోని ఆరోపణలు చేశారు.

తన ఫ్యామిలీతో మాట్లాడి సమస్యను పరిష్కరించవచ్చు..

ఈ విధంగా రమ్య చేసిన ఆరోపణలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఈమె ఇక్కడకు వచ్చి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను దోషిగా నిలపెట్టింది. రమ్య గారికి తన భర్త కావాలంటే హైదరాబాదులో తనకు పెద్ద ఫ్యామిలీ ఉంది. తన ఫ్యామిలీ పెద్దలతో కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ ఇలా నాపై ఆరోపణలు చేయడం బాధగా ఉంది. దయచేసి ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు నరేష్ కి ఉండాలంటూ ఈమె వెల్లడించారు.ఇలా అందరి సపోర్ట్ నరేష్ కు తనకు ఉండాలని ఈమె చెప్పడంతో ఈ వీడియో వైరల్ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago