అంతర్జాతీయ కార్ల అమ్మకాలలో హ్యుండాయ్ కి మంచి పేరు ఉంది. కాలానికి అనుగణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రక రకాలా కార్లు లాంచ్ చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతుంది. అయితే తాజాగా హ్యుండాయ్ తన కార్ల కంపెనీ మూసివేసింది. అది కూడా కరోనా ఎఫెక్ట్ తో.. కంగారు పడకండి ఇండియాలో కాదు…ఇది జరిగింది దక్షిణ కొరియాలో..
దక్షిణ కొరియాలో ఉల్సాన్ లోని హ్యుండాయ్ కార్ల ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు అధికారిగా ప్రకటిచింది. హ్యుండాయ్ కంపెనీ ఉద్యోగి ఒకరు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. తాజగా అతనికి నిర్వహించిన టెస్టులలో అతనికి కరోనా వైరస్ ఉందని తేలింది. దేనితో అప్రమత్తమైన హ్యుండాయ్ వెంటనే తన ఫ్యాక్టరీని మూసివేసింది. అయితే కరోనా ప్రభావంతో హ్యుండాయ్ కార్ల ఫ్యాక్టరీ ముసివిందన్న వార్త విన్న కొద్దిసేపటికే హ్యుండాయ్ కంపెనీ తన షేర్లను భారీగా నష్టపోయింది. 5 శాతానికి పైగా షేర్లు పడిపోయినట్టు తెలుస్తుంది.
చైనా తరువాత కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న దేశం దక్షిణ కొరియానే… ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో హ్యుండాయ్ సంస్థ మూతపడటంతో మళ్ళీ గందరగోళం మొదలవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…