Categories: FeaturedMovie News

Sai Pallavi: అలాంటి దుస్తులు వేసుకోకూడదని ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నా.. డ్రెస్సింగ్ స్టైల్ పై సాయిపల్లవి ఓపెన్ కామెంట్స్!

Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయి పల్లవి తనకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా తెలిపారు.

Sai Pallavi: అలాంటి దుస్తులు వేసుకోకూడదని ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నా.. డ్రెస్సింగ్ స్టైల్ పై సాయిపల్లవి ఓపెన్ కామెంట్స్!

సాయి పల్లవి అంటేనే ఎంతో నిండుదనంగా దుస్తులను ధరించి మనకు కనిపిస్తారు. అయితే ఈమె సినిమాలలో ఎప్పుడూ కూడా పొట్టి దుస్తులను ధరించి ఉండటం మనం చూడలేదు.ఈ విధంగా పొట్టి దుస్తులు ధరించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ సందర్భంగా సాయి పల్లవి వెల్లడించారు. తాను గ్లామర్ షో కి వ్యతిరేకం కాదని, పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అని తాను చెప్పడం లేదని సాయిపల్లవి తెలిపారు.

Sai Pallavi: అలాంటి దుస్తులు వేసుకోకూడదని ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నా.. డ్రెస్సింగ్ స్టైల్ పై సాయిపల్లవి ఓపెన్ కామెంట్స్!

తాను నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజే ఇలాంటి దుస్తులు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను .అయితే ఈ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందని తెలిపారు. తాను వైద్య విద్య కోసం జార్జియా వెళ్ళినప్పుడు అక్కడ టాంగో డాన్స్ నేర్చుకున్నాను.అయితే ఈ డాన్స్ చేయడానికి అనుగుణంగా ఉన్న దుస్తులు మాత్రమే ధరించాలి.

గ్లామర్ షో కి వ్యతిరేకం కాదు…

ఈ విధంగా ఈ డాన్స్ చేసేటప్పుడు పొట్టి దుస్తులను ధరించాలి. ఇక ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు తన వస్త్రధారణ గురించి ఎన్నో కామెంట్లు చేశారు.ఇక ఆ కామెంట్లు చూసిన ఆ క్షణమే తాను ఇకపై అలాంటి దుస్తులు ధరించకూడదనే నిర్ణయం తీసుకున్నానని సాయి పల్లవి ఈ సందర్భంగా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago