Featured

Nikhil: నిఖిల్ ప్రపోజ్ చేసిన నేను నమ్మలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్ భార్య పల్లవి!

Nikhil: హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నిఖిల్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలను ద్వారా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ 2020సంవత్సరంలో తాను ప్రేమించిన అమ్మాయి డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు నిఖిల్ తన భార్యతో కలిసి ఏ ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు.

మొదటిసారిగా వాలెంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ తన భార్యతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే నిఖిల్, పల్లవి గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వారి గురించి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఒక డాక్టర్ మరొక యాక్టర్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Nikhil: నిఖిల్ ప్రపోజ్ చేసిన నేను నమ్మలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్ భార్య పల్లవి!

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వీరిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడిగారు అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది మీ ఇద్దరికీ అని అడగగా నిఖిల్ పార్టీలో చూశానని అక్కడున్న వారందరి లో చాలా స్పెషల్ గా కనిపించడంతో తన వెనకే తిరిగాననీ నిఖిల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా తనతో చాటింగ్ చేస్తూ అలా ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు కూడా తెలియజేశారు.

Nikhil: నిఖిల్ ప్రపోజ్ చేసిన నేను నమ్మలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్ భార్య పల్లవి!

పల్లవి స్మైల్ అంటే ఇష్టం..

మొట్టమొదటిసారి నిఖిల్ ని కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడగా తను నాకు ప్రపోజ్ చేశారని, ఇలా నిఖిల్ ప్రపోజ్ చేసినప్పుడు నేను నమ్మలేదని పల్లవి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎందుకు నమ్మలేదు అని ప్రశ్నించగా ఎందుకో అలా జరిగిపోయింది ఆయన సీరియస్ గా తీసుకోలేదేమో అనుకున్నాను అంటూ పల్లవి ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చారు. పల్లవిలో మీకేం నచ్చింది అని ప్రశ్నించగా తన నవ్వు చాలా ఇష్టం అసలు కోప్పడదూ అంటూ నిఖిల్ తన భార్య గురించి చెప్పుకొచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago