‘పవన్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం’.. హరిహర వీరమల్లుకు నారా లోకేశ్ శుభాకాంక్షలు!

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు‘ రేపు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

I really like Pawan’s swag’.. Nara Lokesh wishes Harihara Veera Mallu!

లోకేశ్ ట్వీట్: “పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఘన విజయం సాధించాలి”

“మా పవన్ అన్న సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల సందర్భంగా సినీ నిర్మాణంలో పాల్గొన్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ ఈ సినిమాను ఎంతో ఆతృతిగా ఎదురుచూస్తున్నాను. పవన్ అన్న నటన, ఆయన స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘హరిహర వీరమల్లు’పై అంచనాలు

‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు సినిమా విడుదల కానుండగా, నేటి రాత్రి నుంచే పలుచోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago