Categories: FeaturedMovie News

Kaushal Manda: ఉదయ్ కిరణ్ ని ఎప్పటికి మర్చిపోలేను.. కౌశల్ కామెంట్స్ వైరల్!

Kaushal Manda: బుల్లితెర సీరియల్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కౌశల్ వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు పొందిన కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Kaushal Manda: ఉదయ్ కిరణ్ ని ఎప్పటికి మర్చిపోలేను.. కౌశల్ కామెంట్స్ వైరల్!

ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈయనకు బయట ఏ విధమైనటువంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన కోసం ఏకంగా ఆర్మీ ఏర్పడటంతోనే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఇలా బిగ్ బాస్ తర్వాత ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న కౌశల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Kaushal Manda: ఉదయ్ కిరణ్ ని ఎప్పటికి మర్చిపోలేను.. కౌశల్ కామెంట్స్ వైరల్!

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కౌశల్ ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు. ఇకపోతే ఈయన వెండితెరపై నటించిన సినిమాల గురించి కూడా ప్రస్తావించారు.ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించారు. ఎవరితో మీకు మంచిగా అనిపించిందనే ప్రశ్న ఎదురవడంతో తనకు ఉదయ్ కిరణ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని తాను ఎక్కువగా ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో నటించానని తెలిపారు. ఉదయ్ కిరణ్ నటించిన 14 సినిమాలలో నేను తొమ్మిది సినిమాల్లో నటించానని తెలిపారు.


తన కుటుంబ సభ్యులు మర్చిపోయినా.. నేను మర్చిపోను..

ఉదయ్ కిరణ్ తో తనకి ఎంతో మంచి అనుబంధం ఉండేదని అందుకే ఈ ప్రపంచం మొత్తం ఉదయ్ కిరణ్ ని మర్చిపోయిన తాను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని ఇప్పటికీ తన పుట్టినరోజున,తన డెత్ యానివర్సరీ రోజున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ఏకైక వ్యక్తి కౌశల్ అంటూ ఉదయ్ కిరణ్ పై తనకున్న అభిమానం గురించి తెలియజేశారు. తన కుటుంబ సభ్యులు ఉదయ్ కిరణ్ ను మర్చిపోయినా తాను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని ఈ సందర్భంగా కౌశల్ ఉదయ్ కిరణ్ పై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago